నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యుగగళం పాదయాత్రం ఉమ్మడి క్రృష్ణా, గుంటూరు జిల్లాలో “కమ్మ”గా సాగుతోంది. కొడాలి నాని అడ్డా గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన లోకేష్ బూతులకు దిగారు. మా అమ్మను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడదీసి, కట్ డ్రాయిర్ మీద గుడివాడ రోడ్ల మీద తిప్పుతా, ఉచ్చపోయిస్తా అంటూ మంగమ్మ శపథం చేశాడు. అయితే లోకేష్ కామెంట్లపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు …
Read More »చంద్రబాబుపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్…!
బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల …
Read More »