KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేష్టలకు, సవాళ్లకు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై బాలకృష్ణ పూనినట్లున్నారని విమర్శించారు. కావాలంటే చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి….కమాండోలను వదులుకుని సవాళ్లకు రావాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. నారాలోకేశ్ పిచ్చి పిచ్చిగా …
Read More »