ఎవరికైనా బల్లిదోషం పోవాలంటే కంచికి వెళ్లాలంటారు..కానీ దూరభారంతో వెళ్లలేని వారు..తెలంగాణలోని ఓ గుడికి వెళితే బల్లిదోషం తొలగి, కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుంది. పూర్తిగా కంచిని తలపించే ఈ గుడి పేరేంటి..ఎక్కడ ఉంది అంటారా…సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో… చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరుతో.. ఆహ్లాదకర వాతావరణంలో ఓ గుట్టపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కొలువై ఉన్న శ్రీ ఆదినారాయణస్వామి భక్తులను కరుణిస్తున్నాడు. ఈ …
Read More »