కర్నూల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వెడెక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ మాకు అంటే మాకు ఇవ్వాలాని నియోజక వర్గ ఇంచార్జులు చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నారు. తాజాగా మరోసారి ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీ టీడీపీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ …
Read More »