ముంబాయి ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ (54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 80) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 47) రాణించాడు. యువ పేసర్ శివమ్ …
Read More »సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..
ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …
Read More »టీమిండియా బెస్ట్ ఆల్ రౌండర్ రేసులో..?
కొన్నిరోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రానుంది.దీనికి గాను అన్ని జట్ల స్క్వాడ్ ఇప్పటికే రిలీజ్ చేసారు.ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ ప్రాతినిథ్యం వహిస్తుందని అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ జరుగుతుంది.అయితే ఇందులో బయట ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో కొంతమంది ఆటగాళ్ళు వారి దేశానికీ వెళ్ళిపోయారు.ప్రస్తుతానికి ఈ ఐపీఎల్ పేరు చెప్తే అల్ రౌండర్ లిస్ట్ లో కరేబియన్ విధ్వంసకర ప్లేయర్ …
Read More »కోహ్లి సెంచరీ కొట్టిన ఆనందం..రస్సెల్ దెబ్బకు మటుమాయం
నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో …
Read More »షాకింగ్ డెసిషన్ తీసుకున్న రషీద్ ఖాన్ ..!
రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇండియాలో ముఖ్యంగా అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అవుతున్న పేరు .నిన్న శుక్రవారం రాత్రి కేకేఆర్ తో జరిగిన క్వాలిపైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పరుగులతో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ముందు బ్యాటింగ్ లో రాణించి పది బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులను సాధించడమే కాకుండా …
Read More »ఐపీఎల్ లో వరసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్..!
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల పరంపరం కొససాగిస్తునే ఉంది .అందులో భాగంగా శనివారం కలకత్తాలోని ఈడెన్ మైదానం లో కేకే ఆర్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ .మొదట టాస్ గెలిచి హైదరాబాద్ కేకే ఆర్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ మొత్తం …
Read More »