టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత టీ20 లీగ్ బిగ్‌బాష్ (బీబీఎల్)లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే యువరాజ్‌ను బీబీఎల్‌లో చూడబోతున్నట్టు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక తెలిపింది. యువీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఓ ఫ్రాంచైజీని ఎంపిక చేసే పనిలో ఉందని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన భారత ఆటగాళ్లకు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ …
Read More »