శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాటర్లు ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 88 రన్స్ చేశాడు.. మరోవైపు లాథమ్ 31, చాడ్ బోవ్స్ 17, చాప్టాన్ 16, డారిల్ మిచెల్ 15 రన్స్ చేశారు. తాజా విజయంతో కివీస్ 2-1 తేడాతో సిరీస్ …
Read More »కివీ పండ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
ఇరాన్ నుంచి కివీ పండ్ల దిగుమతిని కేంద్రం నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దేశంలోకి వచ్చిన 22 సరుకుల్లో తెగులు ఉన్న పండ్లను గుర్తించినట్లు చెప్పారు. దీంతో కివీ పండ్లను పంపొద్దని ఇరాన్కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అయినా ఆ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధం విధించినట్లు తెలిపారు.
Read More »కివీస్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన
వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దేశవాళీల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తున్న ముంబై యువ అటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో శిఖర్ ధావన్ దూరమయ్యాడు.మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో తన చోటును నిలుపుకున్నాడు. టీమిండియా జట్టు – విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, …
Read More »టీమిండియా బలం .. బలహీనతలివే..!
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …
Read More »