రామ్ నటించిన తొలి చిత్రం దేవదాసు తోనే హిట్ కొట్టిన రామ్ తర్వాత కమర్షిల్ చిత్రాల్ని నమ్ముకొని వరుస ప్లాపుల్ని మూటకట్టుకున్నాడు. మాస్ స్టోరీలు సెలక్ట్ చేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తూ బొక్కా బోర్లా పడ్డాడు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్‌కి నేనే శైలజతో మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్ తిరుమల కిషోర్. ఇక నేను శైలజ సినిమాలో రామ్ పెర్పామెన్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. …
Read More »