ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ,తెలుగుదేశం పార్టీలోని చిత్రమైన రాజకీయాలకు మరో నిదర్శనం ఇది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిశోర్ చంద్రదేవ్ 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, వివిధ పదవులను అనుభవించారు. ఇటీవలనే ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు ఇంటి సెగ తగిలింది. అరకు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పై చంద్రదేవ్ …
Read More »