కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై సర్వే వాటర్ బాటిల్ విసిరారు. ఈ ఘటనను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్‌లో రెండోరోజు టీపీసీసీ సమీక్షలు …
Read More »