Home / Tag Archives: kiran kumar reddy

Tag Archives: kiran kumar reddy

మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క‌రోనా బారినప‌డిన ఎస్వీ ప్ర‌సాద్.. న‌గ‌రంలోని య‌శోద ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఉద‌యం క‌న్నుమూశారు. ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడింది. ఆయ‌న‌తోపాటు కుంటుంబ స‌భ్యులు యశోద …

Read More »

కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ ప్రస్థానం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్‌ గౌడ్‌.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ ప్రస్థానంపై …

Read More »

మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్‌ గౌడ్‌.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.

Read More »

మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …

Read More »

నా ద‌గ్గ‌ర ఆధారాలున్నాయి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వాఖ్యలు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న‌ను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమ‌ర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్య‌ర్థి కూడా డిపాజిట్ పొంద‌లేనంత ఘోర ప‌రాజ‌యం ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న తాజాగా ఎక్క‌డ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తిరిగి తాను విమ‌ర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగ‌తి …

Read More »

రాహుల్ గాంధీ సమక్షంలో..నేడు కాంగ్రెస్ లోకి మాజీ సీఎం నల్లారి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు . అందులోభాగంగానే ఉదయం 11:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. డిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు. ఫిబ్రవరి 19, 2014న …

Read More »

2014 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే ..ఒక్క ఎంపీ సీటు కూడా గెలివలేని పార్టీలోకి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కిరణ్‌ కుమార్‌రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో …

Read More »

కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్..ముహూర్తం ఖరారు..!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆకరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన… ఆ తర్వాత బహిరంగంగా కనిపించింది కూడా చాలా తక్కువే. ఈ క్రమంలోనే అయన మళ్ళీ సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో …

Read More »

వైసీపీలో చేరనున్న మాజీ సీఎం ప్రియ శిష్యుడు..!

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నేత కొణిజేటి రోశయ్యకు అత్యంత ప్రియ శిష్యుడు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడుగా పని చేసిన ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరనున్నారు. see also:ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ తేల్చేసిన గూగుల్ స‌ర్వే..! ఈ క్రమంలో ఇప్పటికే …

Read More »

జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ కల్సి కుట్రలు పన్ని ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి విదితమే.అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతున్న సంగతి విదితమే . See …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat