సినిమా హిట్టా ఫట్టా అనే ఫలితం ఎలా ఉన్నా వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు యువహీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’, ‘SR కళ్యాణ మండపం’ వంటి వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ఆ తర్వాత కిరణ్ హీరోగా వచ్చి న ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచిన ఇటీవలే వచ్చిన ‘సమ్మతమే’ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ యువహీరో చేతిలో అరడజనుకు …
Read More »ఆ నిర్మాత నన్ను బెదిరించాడు- హీరోయిన్ చాందినీ చౌదరి
సినిమా ఇండస్ట్రీలో తనను కనిపించకుండా చేస్తానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ బెదిరించారని హీరోయిన్ చాందినీ చౌదరి ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపింది. ‘నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు’ అని ఆలీ అడగాడు. అయితే తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు.. వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. హీరో …
Read More »