ఈ ఐపీల్ సీజన్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది. పంజాబైపై 4వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైశ్వాల్ 50, పడిక్కల్ 51, హెట్మేయర్ 46, పరాగ్ 20 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబాడా 2, అర్షదీప్, చాహార్, ఎల్లీస్, కరన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఓటమితో ప్లేఆఫ్స్ కు వెళ్లకుండా వెనుదిరిగింది. అయితే మిగతా …
Read More »ఐపీఎల్ లో చెత్త రికార్డు
తాజా ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలర్ ఆర్చర్ దారుణంగా విఫలమయ్యారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 3 సిక్సులతో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు ఇవ్వడం ఆర్చర్క ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును ఆర్చర్ మూటగట్టుకున్నాడు. బెహండార్ఫ్ ను కాదని …
Read More »అర్షదీప్ సింగ్ కెరీర్లో ఓ చెత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన కెరీర్లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. నిన్న శుక్రవారం LSGతో జరిగిన మ్యాచులో 4 ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు అర్షదీప్.. దీంతో తన కెరీర్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో RRతో జరిగిన మ్యాచులో 4-0-47-2 ఇప్పటివరకు అర్షదీప్ చెత్త గణాంకాలుగా ఉన్నాయి.. నిన్న దాన్ని అధిగమించాడు. కాగా నిన్నటి మ్యాచులో లక్నో …
Read More »పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడని PTI వార్తా సంస్థ తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొంది. కాగా, గత సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ పంజాబ్ ఫ్రాంఛైజీని వదిలేశాడు.
Read More »పంజాబ్ వాళ్లనే తీసుకుంది ఎందుకు..?
పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), బౌలర్ అర్జీదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లను తమతోనే ఉంచుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లను రిలీజ్ చేసింది.
Read More »సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో..రషీద్‌ఖాన్ (3/12), అహ్మద్(2/24), నటరాజన్(2/24) విజృంభణతో పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. పూరన్(37 బంతుల్లో 77, 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత హైదరాబాద్.. బెయిర్‌స్టో(55 బంతుల్లో 97, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), వార్నర్ …
Read More »ఢిల్లీ సూపర్ విజయం
అటు స్టొయినిస్..ఇటు మయాంక్ అగర్వాల్ అసాధారణ ఆటతీరుతో అభిమానులకు అసలు సిసలు మజాను చూపించారు. కానీ చివరకు పంజాబ్ జట్టుకు దురదృష్టం వెంటాడడంతో పరాజయం పాలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. దీంట్లో మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ అదిరే బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు …
Read More »“హ్యాట్సాప్ ” అండ్రూ టై ..!
ఇటివల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్ అండ్రూ టై నాలుగు ఓవర్లు వేసి మొత్తం ముప్పై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ టీం భారీ స్కోరు సాధించకుండా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు టై .అయితే ఇందులో షేర్ చేసేది ఏముందని ఆలోచిస్తున్నారా .. అయితే ఆ …
Read More »