ఇప్పుడు బంగారం, డబ్బుల దొంగతనాలకు బదులు ఉల్లిగడ్డలు దొంగిలించబడుతున్నాయి. ఇది వింటే కొంత ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం మాత్రం అలాగే ఉంది. ఇప్పటికే పెరిగిన ఉల్లి ధరల పై అనేక రకాల కామెడీ వీడియోలు,మీమ్స్ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి.సామాన్యుడు ఇప్పటికే ఉల్లికి సాధ్యమైనంత దూరంగా ఉన్నాడు. ధరలు అమాంతం పెరగడంతో ఉల్లిని దూరంగానే ఉంచుతున్నారు ప్రజలు. ఇంకొంత మంది కొంచెం స్తోమత ఉన్నవారు రేటు ఎక్కువైన కొంటున్నారు. …
Read More »