ఓ బాణ సంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో కనీసం పది మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో జరిగింది. కొద్ది సేపటి కిందట జరిగిన ఈ పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Read More »