కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. * రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకుంటే ప్రయోజనం. * దానిమ్మపండు జ్యూస్ ఎంతో మంచిది. * చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తినాలి. * కొబ్బరి నీళ్లు తాగినా ఉపయోగకరం.
Read More »కిడ్నీలు పాడైతే మనకు అనారోగ్య లక్షణాలు ఎలా కనిపిస్తాయి..!
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలూ రావు. కానీ కిడ్నీలు పాడైతే మాత్రం మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూత్రం ఎప్పుడూ రంగు మారి వస్తుంటే కిడ్నీల సమస్య ఉన్నట్లు …
Read More »