సెప్టెంబరు 23న మావోయిస్టుల హత్యచేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన పదవి సమయం ముగిసినట్లు తెలుస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు …
Read More »