పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ ర్యాంకును సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను ప్రకాశ్ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్ సాధించినందుకు గర్వకారణంగా ఉందని జగన్ ప్రశంసించారు. శ్రీకాంత్ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని …
Read More »బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్..!!
బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.తాజాగా ఇవాళ విడుదల చేసిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌లో అతను టాప్ ప్లేస్‌లో నిలిచాడు. భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండవ ప్లేయర్‌గా శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల విభాగంలో చైనా ప్లేయర్లు డామినేట్ చేసే బ్యాడ్మింటన్‌లో ఇండియన్ షట్లర్‌కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం గర్వకారణం. ఇది నిజంగా మన దేశానికి ఎనలేని …
Read More »తొలిసారిగా నంబర్‌వన్ ర్యాంకును కైవసం చేసుకున్న తొలి భారతీయుడి.. తెలుగుతేజం
తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ వారం విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్ ఈ విజయంలో …
Read More »