తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రం తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు ఈ విషయాన్ని …
Read More »కియారా అద్వానీకి రెమ్యునరేషన్ రూ.5 కోట్లా..?
మెగా పవర్ స్టార్ రాం చరణ్ 15వ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని చరణ్‌కి జంటగా ఎంచుకున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీకి కియారా రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను …
Read More »కియారా అద్వానీ తెగ బిజీ
కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …
Read More »లక్ అంటే కియార ఆడ్వాణీదే..!
తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. `కబీర్‌సింగ్` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కియారకు మరో బంపరాఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కియారను వరించిందట. హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న `క్రిష్-4` సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న …
Read More »కైరా అద్వానీ మెడలోని ఆ “బ్యాగ్”ధర ఎంతో తెలుసా..?
బాలీవుడ్ భామ కైరా అద్వానీ సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ తో అందరినీ పలుకరిస్తుందని తెలిసిందే. కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. అయితే ఈ భామ పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసిన బ్యాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఛానల్ బెల్ట్ బ్యాగ్ 5000 యూఎస్ డాలర్లు పెట్టి కొనుగోలు …
Read More »చిరుతో కాజల్..చరణ్ తో కియారా రోమాన్స్
ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …
Read More »కియారా ఆకుచాటు అందాలు..నూలుపోగు లేకుండా సోషల్ మీడియాలో హల్ చల్ !
టాలీవుడ్ లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కియారా హవానే నడుస్తుంది. సినిమా పరంగానే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ హల్ చల్ చేస్తుంది. తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక పిక్ పెట్టి అందరిని సడన్ షాక్ …
Read More »సినిమాల్లోకి రాకముందు కియారా అద్వానీ..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ,అగ్రహీరో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను’,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన‘వినయ విధేయ రామ’లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమా ‘గుడ్ న్యూస్’తో బిజీ బిజీగా ఉంది. ఈ ఫిల్మ్ లో కియారాతో పాటు కరీనా కపూర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ తదితరులు నటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన …
Read More »స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »ఆమెతో అర్జున్ రెడ్డి రొమాన్స్ చెయ్యాలనుకుంటున్నాడా…? అందుకేనా ఈ గిఫ్ట్ !
శ్రీమంతుడు హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం కబీర్ సింగ్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.కబీర్ సింగ్ విడుదలైన తరువాత ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం ముందుకే వెళ్తుంది.200కోట్లు క్రాస్ చేయనుంది.ఈ మేరకు ఒరిజినల్ అర్జున్ రెడ్డి చిత్రం హిట్ అయినందుకు గాను చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ కియారా అద్వానీకి సెపరేట్ గా గిఫ్ట్ పంపించాడు.అందులో తాను సొంతంగా డిజైన్ చేసిన డ్రెస్ పంపించాడు.ఎలా …
Read More »