సినీ నటి ఖుష్బూ అందరికి సుపరచితమే .తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా సత్తా చాటుతుంది ఖుష్బూ. ఒకప్పుడు కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఖుష్బూ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది ఖుష్బూ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఖుష్బూ తాజాగా …
Read More »ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం. ఈ …
Read More »ముగ్గురు భామలతో రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీగా 168వ సినిమా నిన్న బుధవారం తమిళ నాడు రాజధాని మహానగరం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. రజనీ ఈ మూవీలో మూడు పాత్రల్లో నటించనున్నారని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మూడు పాత్రల్లో నటించేందుకు ముగ్గురు భామలను చిత్రం యూనిట్ ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు. ఈ లేటెస్ట్ మూవీలో మూడు పాత్రల్లో మహానటి నేచూరల్ బ్యూటీ అయిన కీర్తి …
Read More »