తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు గుప్పించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరులో పాత కాలువను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేయించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో నేడు …
Read More »ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .
Read More »సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …
Read More »మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నేతలు …
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఇల్లెందు పట్టణంలో పర్యటించారు .ఈ సందర్భంగా త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోన్న సంఘాలను గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు . తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు . కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారుఐదోవ తేదీన జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు …
Read More »