దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు …
Read More »ఖైతరాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలి పూజ
ఖైతరాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తొలి పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేయడం తన అదృష్టమన్నారు. కరోనాను విఘ్నేశ్వరుడు పారదోలాలి. ప్రతి ఒక్కరూ …
Read More »రేపే కన్నుల పండుగగా గణేష్ శోభాయాత్ర… అన్ని ఏర్పాట్లు పూర్తి…!
రేపు భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గణేష్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాన ర్యాలీ ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ రూట్‌లోకి నగరంలోని వివిధ ప్రాంతాలలో నుంచి వచ్చే 17 ప్రధాన ర్యాలీలు కలుస్తాయి. ఇక భక్త జన కోటికి ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అధికారులు భారీగా ఏర్పాట్లు …
Read More »ఖైరతాబాద్ మహా గణపతి నమూనా చిత్రం వచ్చేసింది..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా ఈ సంవత్సరం దర్శనమివ్వనున్నాడు. మొత్తం 57 అడుగుల ఎత్తు.. 27అడుగుల వెడల్పు తో రూపుదిద్దుకుంటున్నాడు . మే 25న కర్ర పూజ తో అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13న వినాయకచవితి పండుగకు వారంరోజులముందే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం రూపం పూర్తవుతుందని ఖైరతాబాద్ గణపతి విగ్రహ శిల్పి రాజేంద్రన్ తెలిపారు. …
Read More »