Home / Tag Archives: kgf (page 2)

Tag Archives: kgf

బాక్సాఫీస్ వద్ద KGF2 కలెక్షన్ల సునామీ

పాన్ ఇండియా స్టార్ హీరో…కన్నడ స్టార్ హీరో యశ్- పాన్ ఇండియా మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గత గురువారం  వచ్చిన KGF2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన 4రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.546 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్ లోనూ తన హవా చూపిస్తున్నడు రాఖీభాయ్.. అందులో భాగంగా గడిచిన నాలుగు రోజు దాదాపు రూ.193.99 కోట్ల గ్రాస్ను సాధించింది. …

Read More »

రాఖీ భాయ్ ను ఫాలో అవుతున్నఐకాన్ స్టార్

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నటనకు అఖండ భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.  విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అందుకే రెండో భాగం …

Read More »

డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలే -సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం విడుదలైన మూవీ KGF-2 లో ప్రధాన విలన్ పాత్రతో అందర్ని మెప్పించిన మోస్ట్ సీనియర్ నటుడు.. స్టార్ హీరో సంజయ్ దత్.ఇటీవలే పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత,నటుడు సునీల్ దత్ వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు సంజయ్ దత్. 1981లో …

Read More »

కేజీఎఫ్‌ కలెక్షన్స్‌.. మామూలుగా లేవుగా!

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందించిన ‘కేజీఎఫ్ చాప్టర్‌2’ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. తొలి రోజు నుంచే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్‌లో దూసుకెళ్తోంది. ఫస్ట్‌ డే వరల్డ్‌వైడ్‌గా రూ.134కోట్లకు పైగా రాబట్టగా.. రెండో రోజు కూడా దాదాపు అంతేస్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. రెండోరోజు సుమారు రూ.105 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయి. …

Read More »

KGF-2 పై RGV సంచలన వ్యాఖ్యలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం KGF-2. యష్ హీరోగా వచ్చిన ఈ మూవీ గురించి ప్రముఖ వివాదస్పద నిర్మాత దర్శకుడు  ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం  విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన KGF-2 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమాపై దర్శకుడు RGV తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ రెమ్యూనరేషన్ తో  కాకుండా …

Read More »

RRR VS KGF-2 ఏది గొప్ప.. ఎవరు గొప్ప దర్శకుడు..?

ఒకరేమో బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకధీరుడు. మరోకరేమో చిన్న మూవీగా విడుదల చేసి దాన్ని రేంజ్ పాన్ ఇండియా రేంజ్  అని ఫిక్స్ చేసిన దర్శకుడు. వీరిద్దరూ సినిమాలు థియేటర్ల దగ్గర పోటి పడితే ఆ కిక్కే వేరు ఉంటది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆలియా …

Read More »

పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి KGF దర్శకుడు షాకింగ్ కామెంట్స్

పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి మాట్లాడటానికి తాను సరైన వ్యక్తినని అనుకోవడం లేదని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. బ్లాక్బస్టర్ హిట్ అయిన KGF కూడా తాను అనుకోకుండా చేసిన సినిమానేనని చెప్పుకొచ్చాడు. అది అంతపెద్ద సినిమా అవుతుందని తాను ముందు ఊహించలేదని వెల్లడించాడు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు KGF2 సిద్ధం చేశారు. ఆ సినిమా ఏప్రిల్ 14న …

Read More »

రాజమౌళి గురించి ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు

RRR భారీ హిట్ కొట్టడమే కాకుండా వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసిన శుభసందర్భంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మంచి జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF-2 మూవీ ఈ నెల పద్నాలుగు తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీనికి సంబంధించిన ఫ్రీ రీలిజ్ వేడుకను ఏర్పాటు చేసింది చిత్రం యూనిట్ . ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ దర్శకధీరుడు …

Read More »

ఆరేళ్లుగా ఒక నిజాన్ని దాచానంటున్న KGF హీరోయిన్.. ఏంటి ఆ నిజం ..?

యశ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన KGF-2 ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి శ్రీనిధి ఆసక్తికర విషయాలు తెలిపింది. “ఈ సినిమాలో నేను చేసిన రీనా పాత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. నా పాత్రకు అధీర, రవిక సేనికి ఉన్న సంబంధం ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అది నేను గత ఆరేళ్లుగా దాచిన రహస్యం. ఈ సీన్లకు ప్రేక్షకులు తప్పనిసరిగా కనెక్ట్ అవుతారు” …

Read More »

కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ట్రైలర్‌.. యశ్‌ మళ్లీ అదరగొట్టేశాడు!

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్‌ సినీ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్‌-చాప్టర్‌ 2’ ట్రైలర్‌ వచ్చేసింది. కేజీఎఫ్‌ తొలిభాగంగా ఇప్పటికే రిలీజ్‌ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో రాఖీభాయ్‌గా నటించిన హీరో యశ్‌కు కేజీఎఫ్‌తో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘కేజీఎఫ్‌-చాప్టర్‌2’ ట్రైలర్‌ ఆ మూవీ అంచనాలను మరింత పెంచేసింది. రాఖీభాయ్‌గా యశ్‌ మళ్లీ అదరగొట్టాడు. ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat