యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …
Read More »సెవెన్ స్టార్ తరహా సదుపాయాలతో టూరిజం డెవలప్ చేయాలి.. సీఎం జగన్
ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖస్థానం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో సుమారు 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, …
Read More »సైరాలో ఆమె పాత్ర చూస్తే ఫాన్స్ పరిస్థితి..చెప్పలేం?
అనుష్క..ఈమె పేరు తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండరు.తాను నటించిన అరుంధతి.భాగమతి,రుద్రమదేవి సినిమాలతో ఈ హీరోయిన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చిందనే చెప్పాలి.ఇందులోనే కాకుండా తాను నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ టాక్ వచ్చాయనే చెప్పాలి.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఇందులో అనుష్క కూడా నటించనుంది.ఇది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు సంబంధించిన చిత్రం అని అందరికి తెలిసిందే.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం …
Read More »జగన్ టీడీపీని దెబ్బ కొట్టడానికి సరైన గురి చూపించాడు.. విజయసాయి వ్యూహాలతో వైసీపీకి అధికారం
2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో మధ్యాన్నం సమయంలో ఈ వేడుక జరగనుంది.జగన్ పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.అయితే జగన్ ఈ స్థాయిలో ఇంత మెజారిటీతో గెలవడానికి జగన్ పాత్ర ఎంత ఉందో.అంతే ముఖ్యమైన పాత్ర మరొకరిది కూడా ఉంది.అతను …
Read More »