తాడిపత్రిలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి గండి కొట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అశ్మిత్‌రెడ్డిపై సంచలన విజయం సాధించారు. ఇక అనంతపురం లోక్‌సభ ఎన్నికలలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. దీంతో తాడిపత్రితో పాటు జిల్లాలో తొలిసారిగా జేసీ …
Read More »తాడిపత్రిలో బయటపడిన మరో కే ట్యాక్స్ తరహా వసూళ్ల బాగోతం..!
సత్తెనపల్లి, నరసరావుపేటలలో దివంగత నేత కోడెల కూతురు, కొడుకు… కే ట్యాక్స్ పేరుతో బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి స్వీట్‌షాపులు, కూరగాయల బండ్లు, రెస్టారెంట్లు, ఆఖరికి చికెన్ షాపుల వాళ్ల దగ్గర వసూళ్ల దందాకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కే ట్యాక్స్ కేసులు ఆఖరికి కోడెల ఆత్మహత్యకు దారి తీశాయి. తాజాగా కే ట్యాక్స్ తరహాలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ సాగించిన …
Read More »