టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టారు. విజయవాడలో తన సోదరుడు కేశినేని శివనాథ్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారంటూ గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న కేశినేని నాని.. పార్టీ అధినేత ముందే తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలుకుతూ బొకేలు అందించి ఫొటోలు దిగారు. ఈ …
Read More »ఇంట్లోని ఆడవాళ్లను బయటకు లాగుతారా?: కేశినేని చిన్ని
టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. నకిలీ స్టిక్కర్‌తో ‘టీఎస్07హెచ్ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని …
Read More »ఏబీవీ సస్పెన్షన్..చంద్రబాబుకు షాక్ ఇస్తూ కేశినేని మరో సంచలన ట్వీట్..వీడియో వైరల్..!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఏబీ సస్పెన్షన్‌పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందని, అధికారులపై కక్షసాధిస్తుందని ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు …
Read More »టీడీపీ ఎంపీ కేశినేని నానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పీవీపీ…!
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ..డిసెంబర్ 27 న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇంకొన్ని గంటల్లో మూడు రాజధానులపై కేబినెట్ సమావేశం జరుగునుండగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో సీఎం జగన్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. నాని ట్వీట్స్ ఏంటంటే.. జగన్ అన్నా… ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో …
Read More »కేశినేని నాని ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా..బుద్దా వెంకన్న
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వాఖ్యలు చేశారు. కేశినేని ప్రైవేటు బస్ ల పేరుతో మోసాలు చేశారని , బస్సుల మీద ఫైనాన్స్ తీసుకుని.. 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని.. కోట్లాది రూపాయలు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది అని ఓ రెంజ్ లో బెద్దా వెంకన్న ట్వీట్టర్ లో పోస్ట్ …
Read More »కాల్‌మనీగాళ్లకు, సెక్స్ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు అంటూ బుద్దాపై కేశినేని నాని ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పలువురు నేతలు పార్టీని వీడుతుండగా.. మరోవైపు పార్టీలోని సీనియర్ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే …
Read More »కేశినేని నానికి బుద్దా వెంకన్న కౌంటర్
కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. ట్విటర్ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూ విమర్శలతో రోడ్డున పడ్డారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కేశినేని నాని ఆదివారం ఉదయం బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు. దీనిపై …
Read More »టీడీపీలో కలకలం.. సొంత పార్టీ నేతలపై దారుణమైన కామెంట్స్ చేసిన కేశినేని నాని
గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు…నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నారు….దౌర్బాగ్యం’ అంటూ …
Read More »జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చిన టీడీపీ ఎంపీ నాని.. కారణాలు కూడా..!
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్న, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నోరెట్లు బలవంతుడని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు కనీసం ఒక్కసీటైనా వస్తుందో రాదో తనకు అనుమానమేనన్నారు. చిరంజీవిపై ఎలాంటి వివాదాలు లేవని, కానీ పవన్ కళ్యాణ్ వివాదాల చుట్టే తిరుగుతున్నారని నాని అన్నారు. ఎంతో గొప్ప …
Read More »