టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేసారు. కేశినేని ట్వీట్ యధాతధంగా.. నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని …
Read More »విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. కారణాలేంటి?
సార్వత్రిక ఫలితాలు వచ్చి పదిరోజులైనా గడవకముందే తెలుగుతమ్ముళ్లలో అలకలు, గొడవలు ప్రారంభమయ్యాయి. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈ సమయంలో ఉన్న నాయకులంతా కలిసి పార్టీని బలోపేతం చేయకుండా ఎవరికి వారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నానికి పార్లమెంట్ విప్ పదవి ఇవ్వడంతో నాని తనకు విప్ పదవి అవసరం లేదంటూ సోషల్ మీడియాలో …
Read More »కేశినేని ప్రశ్నలకు బాబు వద్ద జవాబు లేదు…కొత్త సమస్య!
తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడు లేనంత ఘోర పరాజయానికి గురై అవమాన భారంతో ఉన్న పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అంతర్గతంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్‌సభాపక్ష నేతగా నియమిస్తూ, కేశినేని నానికి పార్లమెంటరీ విప్ పదవి కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కేశినేని నానికి పార్లమెంటరీ …
Read More »