కేరళ రాష్ట్ర వరద బాధితులను ఆదుకొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేమున్నాం అంటూ నగదు, ఆహారం, మందులు, దుస్తులు, తదితర సామాగ్రిని అందజేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల కేరళ వరద బాధితులకు అండగా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరఫున కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తునట్లు ప్రకటించారు.అయితే జగన్ బాటలోనే …
Read More »కోహ్లీ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేసిన కేరళ సీఎం పిన్నరయి విజయన్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటనపై కేరళ ముఖ్యమంత్రి పిన్నరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.మూడవ టెస్ట్ విజయాన్ని కోహ్లీ కేరళకు అంకితం చేయడం పట్ల విజయన్ ఆనందం వ్యక్తం చేశారు.ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టు విజయాన్ని బుధవారం కేరళ బాధితులకు అంకితం ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విజయాన్ని కేరళ వరద బాధిత కుటుంబాలకు అంకితం ఇచ్చినట్లు తెలిపాడు. ఇంగ్లండ్ లో ఉండి గేమ్ …
Read More »కేటీఆర్ చొరవతో తెలంగాణకు చేరుకున్న కేరళ వరద బాధితులు..!!
కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరారు. ఖమ్మం పట్టణానికి చెందిన మౌర్య రాఘవ్, వరంగల్ కు చెందిన షారోన్ శార్వాణిల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపునకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ …
Read More »కేరళ వరద బాధితులకు మంత్రి జగదీష్ రెడ్డి విరాళం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కేరళ వరద బాధితులకు విరాళాన్ని ప్రకటించారు.కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయల ను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి బీభత్సం తో కేరళ …
Read More »కేరళకు తెలంగాణ మరో రెండు కీలక సహాయాలు
భీకరమైన వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంబంధమైన సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణా, ఒక లక్ష 25 వేల డోసుల వ్యాక్సిన్ పంపించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటుగా కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం …
Read More »కేరళకు అండగా టీఆర్ఎస్ ఎంపీలు
కేరళ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఎంపీలు అండగా నిలిచారు.గత పది రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.భారీ వర్షాల కారణంగా సుమారు ఇప్పటివరకు 400 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.అంతేకాకుండాకొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే మన దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రం ముందుకొచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.25 కోట్ల ప్రకటించారు.ఆ మొత్తాన్ని …
Read More »కేరళకు అండగా రెబల్ స్టార్ ప్రభాస్
గత పదిరోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తమకు తోచినంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు ఇద్దరు బడా హీరోలు రెబల్ స్టార్ ప్రభాస్, విక్రమ్ లు కూడ మేము సైతం అంటూ ముందుకొచ్చారు.ప్రభాస్ 25 లక్షల …
Read More »కేరళకు రూ.25కోట్లు అందచేసిన మంత్రి నాయిని
భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మొత్తం రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్ది సేపటి క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశి అందజేశారు.అంతేకాకుండా తన నెల జీతాన్ని కూడా కేరళ సీఎం సహాయ నిధికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వరదలతో కలుషిత నీటి సమస్య …
Read More »కేరళ వరద బాధితులకు మహేష్ భారీ విరాళం
గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా..గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం కుదేలు అయింది.వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు400 కు చేరింది.ఈ క్రమమలోనే కేరళ రాష్ట్రానికి అండగా..వివిధ రాష్ట్రాలు,సినీ ప్రముఖులు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ రూ. 25 లక్షల సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షలు ,హీరో విజయ్ దేవరకొండ …
Read More »హృదయాన్ని కలిచివేస్తుంది..జగన్ ట్వీట్ వైరల్
గత వారం రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపడుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు సహాయం చేయగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్లు సహాయం చేసింది.ఏపీ ప్రభుత్వం 10కోట్లు సహాయం చేసింది.అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు …
Read More »