ఆ అమ్మాయి కుడి కన్ను కొట్టింది… కుర్రాళ్ల గుండె జారింది. ఎడమ కన్నుకొట్టింది..కుర్రాళ్ల గుండె లయ తప్పింది.. ప్రపంచమంతా తన వైపు చూసేలా కన్ను గీటింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరునుకుంటున్నారా..? ఆమెనే కేరళ కుట్టీ ప్రియా ప్రకాష్ వారియర్. మొన్నటి వరకు ఈ అమ్మాయి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్షేషన్ అయింది. అంతేకాదు, స్టార్ హీరోయిన్ …
Read More »ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారం
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఇప్పటికీ కొంతమంది ఆ పసిప్రాణాలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇటువంటి వాటిని నియంత్రించేందుకు కేరళలోని ఓ కౌన్సిలర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారు నాణేన్ని ఇస్తున్నారు. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్ మున్సిపాలిటీలో మహిళలు ఆడపిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తున్నారు అక్కడి మున్సిపల్ కౌన్సిల్ అబ్దుల్ రహీమ్. బాలికల నిష్పత్తిని కాపాడేందుకు ఈ వినూత్నమైన ఆలోచన …
Read More »టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం…బాలికను అబ్బాయిల పక్కన ఆ విధంగా
కేరళలో ఓ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం సృష్టించింది. ఓ బాలిక తప్పు చేసిందని ఆ బాలికను అబ్బాయిల పక్కన కూర్చోబెట్టింది టీచర్. ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొల్లాంలోని ట్రినిటీ లైసియమ్ స్కూలులో 15ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె సోదరి 13ఏళ్ల బాలిక అదే …
Read More »ఒక్క లేఖతో ప్రధాని మోదీకు చెమటలు పట్టించిన రైతు ..?
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ గుప్పించిన హామీ తమను గెలిపిస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో తలో పది హేను లక్షల రూపాయలు వేస్తామని దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు .తీరా అధికారంలోకి వచ్చి మూడు ఏండ్లు అయిన కానీ ఇంతవరకు పది హేను లక్షలు కాదు కదా పది …
Read More »అనుష్కకి ట్రీట్‌మెంట్.. కారణాలు ఇవే..!
సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. వరుస విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు వచ్చిన అన్ని మంచి సినిమాలు ఇంకా ఏ హీరోయిన్ కూడా దక్కలేదనే చెప్పాలి. జేజమ్మగా తన ఉగ్రరూపం చూపించింల్ అనుష్క.. సరోజగా పిచ్చెక్కించింది. రుద్రమదేవిగా కత్తి పట్టి కదనరంగంలో దూకిన స్వీటీ.. దేవసేనగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఊసే …
Read More »