ఒంటికి బురద, నిక్కరు, టీ షర్టు వేసుకుని , అలసిపోయి ,కూర్చున్న ఈ వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఎర్లాకులం జిల్లా కలెక్టర్ రాజమానిక్యం….బాధితులకు అండగా నిలిచి, సహాయక కార్యక్రమంలో తాను కూడా ఒక సామాన్యుడిగా పనిచేసి శభాష్ అనిపించు కున్నారు .కేరళలో వరద భీభత్సానికి గురైన పలు ప్రాంతాల్లో ఆర్మీ, నావికాదళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ తదితర సంస్థలకు చెందిన జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కాగా …
Read More »ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మంది..అదే ఇంటిపై హెలికాప్టర్‌తో..
భారతీయ నావికాదళం చూపిన ధైర్యం 26మంది ప్రాణాలను కాపాడింది. వారు సెకను ఆలస్యం చేసినా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. చాలకుడిలోని ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మందిని నాటకీయ పరిణామాల మధ్య నావికాదళం కాపాడింది. బోట్లు వెళ్లలేని ఆ ప్రాంతానికి నావికాదళం సీకింగ్ 42బీ హెలికాప్టర్‌తో వెళ్లింది. అయితే, చుట్టూ నీరు ఉండటంతో హెలికాప్టర్‌ను ఎక్కడ దించాలో పైలెట్‌కు అర్థం కాలేదు. కానీ, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి …
Read More »తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కేరళ సీఎం..!
వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే. అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని …
Read More »మూడ్రోజులక్రితం కలతచెందుతూ జగన్ ట్వీట్.. నేడు ఆర్ధిక సాయం.. చంద్రబాబు ఎంతిచ్చారో తెలుసా?
గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు …
Read More »కేరళ బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందిస్తోన్న “ప్రేరణ” సర్వత్రా అభినందనలు
కేరళలలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాలన్నీ మృత్యు దిబ్బలుగా మారుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ వరదల్లోనే అధికారికంగా 320మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా వేలాదిమంది గాయపడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేవు.. ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నటులు, రాజకీయ నాయకులంతా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్ధిక …
Read More »హ్యాట్సాప్ జవాన్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..
కేరళ రాష్ట్రంలో దాదాపు పదమూడు జిల్లాలు వరదలతో అలతాకుతలమవుతున్న సంగతి తెల్సిందే .. ఈ క్రమంలో వరదల దాటికి ఇప్పటివరకు మూడు వందల ఇరవై మంది మృతి చెందారు.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు.. ఈ క్రమంలో నెలలు నిండి ప్రసవ వేదనతో బాధపడుతున్న ఒక గర్భిణీను ఎయిర్ పోర్స్ ,ఎన్డీఆర్ఫ్ సిబ్బంది కాపాడిన ఒక సంఘటన ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ వీడియోను చూసిన …
Read More »కేరళ వరద బాధితులకు అండగా గూగుల్ ..!
కేరళ రాష్ట్రంలో వరదలతో ,వర్షాలతో సతమతవుతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది గూగుల్ . ఈ క్రమంలో రాష్ట్రంలో భారీ వరదలు,వర్షాల కారణంగా మూడు వందలకు పైగా మృత్యు వాతపడగా.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు అని సమాచారం. ఈ క్రమంలో గూగుల్ సంస్థ బాధితులకు అండగా ఉండేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోయిన కానీ ఆఫ్ లైన్లో తాము ఉన్న స్థలాన్ని లోకేషన్ షేర్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది …
Read More »హృదయాన్ని కలిచివేస్తుంది..జగన్ ట్వీట్ వైరల్
గత వారం రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపడుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు సహాయం చేయగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్లు సహాయం చేసింది.ఏపీ ప్రభుత్వం 10కోట్లు సహాయం చేసింది.అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు …
Read More »వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం ..!
వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరద కేరళను కుదిపేస్తుంది. ఇప్పటివరకూ కేరళలో 385 మంది మృతిచెందగా… 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎక్కడ చూసినా వరదనీరే… ఛిద్రమైన ఇళ్లు కనిపిస్తున్నాయి. వందలాది గ్రామాలు ద్వీపాలుగా మారిపోయాయి. ఎక్కడికక్కడ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు. తక్షణ సహాయం చేకపోతే ప్రాణనష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు కన్నీళ్లు …
Read More »సీఎం కేసీఆర్ పెద్దమనసు..కేరళకు రూ.25 కోట్ల సహాయం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ తరఫున రూ. 25 కోట్లను తక్షణ సహాయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర …
Read More »