Home / Tag Archives: kerala (page 5)

Tag Archives: kerala

శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు….ఒకరు మృతి

శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.అయ్యప్ప ఆలయాన్ని 50 ఏళ్ల వయసులోపు మహిళలు ఇద్దరు దర్శించుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిన్నటి నుంచి హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ సంస్థలతో ఏర్పడిన శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్తు మేరకు గురువారం కేరళలో బంద్‌ కొనసాగుతోంది.బంద్‌ పెద్ద ఎత్తున చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే …

Read More »

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్‌జెండ‌ర్లు

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్‌జెండ‌ర్లు శ‌బ‌రిమ‌ల అయ్యప్ప స్వామిని ద‌ర్శించుకున్నారు. డిసెంబ‌ర్ 16వ తేదీన దర్శనం కోసం బ‌య‌లుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళ‌న‌కు దిగారు. ఆల‌య ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అనుమ‌తి ల‌భించింది. …

Read More »

కేరళకు విరాళం ఇచ్చిన బిచ్చగాడు

కేరళకు చెందిన మోహన్ అనే ఓ బిచ్చగాడు సోషల్ మీడియాలో ప్రశంసలుపొందుతున్నాడు. బిచ్చమేత్తుకుంటూ తాను సేకరించిన మొత్తం లో రూ.94 కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు.కొట్టయానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రషీద్ ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలనుకున్నాడు.అయితే అతడిని చూసిన రషీద్ 20రూపాయలు బిచ్చంగా ఇవ్వడం జరిగింది.అతడిచ్చిన డబ్బుని తిరస్కరించి,తనవద్ద ఉన్న రూ.94 సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపమని కోరాడు.ఇతడి గొప్ప హృదయానికి సోషల్ మీడియాలో …

Read More »

యూఏఈ సాయం అందుతుందన్న కేరళ సీఎం

భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన కేరళకు చాలామంది విరాళాలు ఇచ్చారని వాళ్ళకి సీఎం పినరయి విజయన్ రాష్ట్రం తరుపున కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ మేరకు ఆ రాష్ట్ర ఆయన ఓ ప్రకటన చేశారు. కేరళకు రూ .700 కోట్ల యుఏఈ సహయం ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిన విషయం అందరికి తెలిసినదే.కాని యూఏఈ నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.   వరదల సమయంలో అత్యంత ప్రతిభ …

Read More »

స్వయంగా పర్యటించి చలించిపోయిన నీతా అంబానీ.. మంచి మనసుందని నిరూపించుకున్నారు

వరదలతో నష్టపోయిన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి 71కోట్లు సహాయం చేసారు. 21 కోట్లు చెక్ ను ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు అందజేశారు. అలాగే వరద బాధితులకు అవసరమైన రూ.50 కోట్ల విలువైన సామాగ్రిని పంపిణీ చేశారు. ముందగా కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నీతా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. వర్షాలకారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో ఎంతో మంది ఆ వరదల్లో కొట్టుకుపోయారని …

Read More »

కేరళకు వచ్చిన విరాళాలతో పోల్చుకుంటే కేంద్రం సాయం తక్కువే

కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు, టెక్‌ దిగ్గజాలు మొదలుకొని సామాన్యుల వరకు తమకు తోచిన సహాయాన్ని అందించిన విషయం అందరికి తెలిసిందే.అయితే కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నిన్నటి వరకు 730 కోట్ల రూపాయలు సహాయం అందాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. వరదల అనంతర పరిస్థితులపై, పునరావాస చర్యలపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయింది. కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం(600 కోట్ల …

Read More »

కేరళలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

ఈ నెల 28, 29 తేదీల్లో కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుండి కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంటారు. అనంతరం చెంగనూర్‌, అలప్పూజ, అంగమాళిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కొచ్చి చేరుకొని అలువా, పరవూర్‌, చాలక్కూడీ ప్రాంతాల్లో పర్యటిస్తారని సమాచారం. రెండవ రోజు అనగా బుధవారం వయనాద్‌ జిల్ల్లాలో పర్యటించి, మధ్యాహ్నం 1.15 …

Read More »

సీఎం కేసీఆర్ గారి బాటలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా …!

ప్రకృతి విలయంతో వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లక్ష రూపాయలు తమ వంతు గ ఆర్ధిక సహాయం చేసారు . ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం , పౌష్టికాహారం ఇలా ఎన్నో రకాలుగా మానవతా దృక్పధం తో …

Read More »

కోహ్లీ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేసిన కేరళ సీఎం పిన్నరయి విజయన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటనపై కేరళ ముఖ్యమంత్రి పిన్నరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.మూడవ టెస్ట్ విజయాన్ని కోహ్లీ కేరళకు అంకితం చేయడం పట్ల విజయన్ ఆనందం వ్యక్తం చేశారు.ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టు విజయాన్ని బుధవారం కేరళ బాధితులకు అంకితం ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విజయాన్ని కేరళ వరద బాధిత కుటుంబాలకు అంకితం ఇచ్చినట్లు తెలిపాడు. ఇంగ్లండ్ లో ఉండి గేమ్ …

Read More »

కేరళకు విరాళం ఇవ్వడం, మెడిసిన్ సరఫరా చేయడంతోపాటు కీర్తి ఇంకేం చేస్తుందో తెలుసా.?

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో ప్రముఖులు తమవంతు సాయంగా ముందుకొస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులంతా కేరళ బాధితులకు వరద సాయంగా లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. నేటి మహానటి కీర్తి సురేశ్‌ కూడా కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కీర్తి సురేష్ ఏకంగా తన నివాసంలో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కేరళ బాధితులకు తన వంతు సాయంగా కీర్తి.. రూ.15 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat