కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం ,ఎంపీ, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు సోమవారం ఈడీ ఆఫీసుకు హజరయిన సంగతి విధితమే. అందులో భాగంగా ఈ రోజు ఆ పార్టీ శ్రేణులతో కల్సి ఆయన భారీ ర్యాలీతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఆఫీసుకు ర్యాలీతో వెళ్లారు. కొన్ని వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన …
Read More »బాబోయ్.. కేరళలో ‘నోరో వైరస్’ కలకలం..
కేరళలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …
Read More »కేరళలో దారుణం -హిందువు కాదని…..?
కేరళలోని కూడల్ మాణిక్యం దేవాలయంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ దేవాలయంలో జరిగే జాతీయ నాట్య వేడుకల్లో నాట్యం చేసేందుకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి మన్సీయకు అనుమతి నిరాకరించారు. తనకు ఎదురైన సంఘటనను.. అనుభవాన్ని సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ వేదికగా మన్సీయ తెలుపుతూ తాను హిందువు కాదని..హిందూయేతరులను దేవాలయంలోకి అనుమతించబోమని వారు చెప్పినట్లు వివరించారు. తాను ముస్లీం కుటుంబంలో పుట్టానని..ప్రస్తుతం ఏ మతాన్ని నమ్మడం లేదని …
Read More »దుల్కర్‌కు షాక్.. థియేటర్లలో ఆయన మూవీలపై బ్యాన్
మహానటి సినిమాలో సావిత్రి భర్తగా నటించి అందరి మన్ననలు పొందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై బ్యాన్ విధించింది కేరళ థియేటర్స్ అసోసియేషన్. ఈ మలయాళీ హీరో నటించిన మూవీస్ కేరళలోని థియేటర్లలో ఇకపై రిలీజ్ చేయకూడదని నిర్ణయించింది. ఈమధ్య దుల్కర్ మూవీ ‘సెల్యూట్’ ఓటీటీలో విడుదల అయింది. అదే ఈ నిర్ణయానికి కారణం. ‘సెల్యూట్’సినిమాకి ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ …
Read More »టీకాలు తీసుకోని వరకు కేరళ షాక్
కేరళలో కరోనా కేసులు ఇప్పటికీ భారీగా వస్తుండటంతో ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు కొవిడ్ బారినపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. అనారోగ్యంతో వ్యాక్సిన్ వేసుకోనివారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.
Read More »దేశంలో కొత్త వైరస్ ‘నోరో’
దేశంలో కొత్త వైరస్ ‘నోరో’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. US శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి దీని లక్షణాలు. ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది. కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి …
Read More »కేరళలో నిఫా కలకలం..
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్‌లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని …
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »50ఏళ్ళుగా ఓటమి ఎరుగని మాజీ సీఎం
కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ అపజయం అనేదే లేకుండా దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పూతుపల్లి నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తొలిసారి 1970లో తనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు చాందీ తొలి విజయం సాధించారు. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఇది 12వ సారి. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 50 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Read More »బీజేపీపై ఎంపీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు
బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యం సొంత పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. శ్రీధరన్ వయసు 89 ఏళ్లు, బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవులు ఇవ్వరు. మరి ఇది సరైనా నిర్ణయమా? ఒక వేళ ఇది కరెక్ట్ అయితే.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్లు 2024 …
Read More »