కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. సీఎం విజయన్ కుమార్తె వీణకు ఓ ప్రైవేట్ కంపెనీ రూ కోటి ఏడు లక్షలు చెల్లించడంపై న్యాయ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమార్తె వీణకు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీతో కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ సరిగ్గా ఏడేండ్ల కిందట ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఎలాంటి సేవలు లేకుండా వీణ ,ఆమె కంపెనీకి ప్రతి నెలా …
Read More »ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై స్వప్నా సురేష్ సంచలన ఆరోపణలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌లో నిషేధించిన తురయా శాటిలైట్ ఫోన్‌తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన …
Read More »ఆర్ధరాత్రి 1.30కి సీఎం కి కాల్ చేసిన యువతులు..ఆ తర్వాత ఏమైంది..?
అర్ధరాత్రి 1:30.. కర్ణాటక-కేరళ మధ్య దట్టమైన అడవి… 13 మంది హైదరాబాద్ అమ్మయిలు.. ఆ టైమ్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోన్ ఎత్తుతాడా ? భయం భయంగా ఆయనకు పోన్ చేసిన యువతి… తర్వాత ఎం జరిగింది ? ఆయన పోన్ ఎత్తాడా ? ఇక చదవండి… హాస్టళ్లను మూసేయడంతో హైదరాబాదులో అనేకమంది, ప్రత్యేకించి విద్యార్థినులు, ఉద్యోగినులు దిక్కుతోచకుండా చిక్కుకుపోయారు… వేరే రాష్ట్రాలకు చెందినవాళ్లు ఎటు పోవాలి..? షెల్టర్, …
Read More »పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సందర్శించారు.దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును పంజాగుట్ట పీఎస్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో కేసుల పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసులను విజయన్ అభినందించారు.కేరళ సీఎం విజయన్ రాక సందర్భంగా ఇక్కడ …
Read More »