కీర్తి సురేశ్ తెలుగు,తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓవెలుగు వెలుగుతుంది.తన మొదటి సినిమా నుండే నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఆమె గురించి చెప్పాలంటే మహనటికి ముందు , మహనటి తరువాత అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఆ చిత్రంలో కీర్తి నటనకు విమర్శకులు కూడా ఫాన్స్ అయిపోయారు. మహనటి తరువాత తమిళ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.ఇక కీర్తి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ తమిళ కమెడియన్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్పటి నుంచో …
Read More »రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్..
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఒక్కసారైన నటించాలని సగటు నటీనటులు అనుకోవడం సహజం. ఒకవేళ అనుకోకుండా వారిని అదృష్ట దేవత తలుపు తడితే వారి ఆనందానికి అవధులే ఉండవు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా త్రిషకి అవకాశం దక్కింది. దీంతో ఆ అమ్మడి ఆనందానికి అవధులు లేవు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్.. రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. …
Read More »జయలలిత బయోపిక్‌కు మహానటి సిద్దమవుతుందా?
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతుంది….తెలుగులో తన అరంగేట్రం సినిమా `నేను శైలజ`తో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ .. `మహానటి`తో మరింత ఆదరణ సంపాదించుకుంది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పాత్రలో కీర్తి అద్భుత నటన ప్రదర్శించిన సంగతి అందరికి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా కీర్తి ఆ పాత్రలో పూర్తిగా విలీనమై నటించిందని ప్రసంసలజల్లు కురుపించారు. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తికి మరో …
Read More »కేరళకు విరాళం ఇవ్వడం, మెడిసిన్ సరఫరా చేయడంతోపాటు కీర్తి ఇంకేం చేస్తుందో తెలుసా.?
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో ప్రముఖులు తమవంతు సాయంగా ముందుకొస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులంతా కేరళ బాధితులకు వరద సాయంగా లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. నేటి మహానటి కీర్తి సురేశ్ కూడా కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కీర్తి సురేష్ ఏకంగా తన నివాసంలో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కేరళ బాధితులకు తన వంతు సాయంగా కీర్తి.. రూ.15 …
Read More »అచ్చం కీర్తి సురేష్‌లానే..!
స్వామి-2, పందెంకోడి – 2, ఈ రెండు కూడా సీక్వెల్సే. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సీక్వెల్స్‌లోనూ కీర్తి సురేష్ హీరోయిన్. అందుకే కీర్తి సురేష్‌ను సీక్వెల్స్ క్వీన్‌గా పిలుస్తున్నారు.అయతే, బాలీవుడ్‌లో కూడా కీర్తి సురేష్ లాంటి సీక్వెల్స్ క్వీన్ ఉంది. అయితే, ఆమె సీక్వెల్స్‌లో కనిపించినప్పుడు మాత్రమే వియాలను అందుకుంటుంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్‌కు బాలీవుడ్‌లో చాలానే ఫాలోయింగ్ ఉంది. నటన యావరేజ్‌గా ఉన్నప్పటికీ గ్లామర్‌తో కుర్రకారు …
Read More »మహానటి 12 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు.ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా అన్నివర్గాలను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా: షేర్స్ కోట్లలో నైజాం 7.70 సీడెడ్ 2.15 ఉత్తరాంధ్ర 1.60 గుంటూరు 1.35 …
Read More »కీర్తికి కష్టాలు తెచ్చిన సావిత్రి..!!
కీర్తి సురేష్ కీర్తి చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన సినిమా మహానటి. దివంగత నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసింది. ఈ సినిమా తరువాత సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేలా చిత్రంలో నటించింది. అయితే, ఈ సినిమాలో తాను పడ్డ కష్టాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి. తెలుగు ప్రేక్షకులు మహానటి సావిత్రిని దేవతలా ఆరాధిస్తారని, అటువంటి పాత్రను తాను పోషించడానికి ముందు చాలా సందేహించానని …
Read More »అలిగిన పవన్.. బుగ్గలు గిల్లిన కీర్తి.. అసలు మ్యాటర్ ఏంటో..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం అజ్ఞాతవాసి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అజ్ఞాతవాసికి సంబంధించి విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలిగిన పవన్‌ను హీరోయిన్ కీర్తీసురేష్ బుగ్గగిల్లుతూ సరసమాడుతున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఇక సెట్‌లో పవన్, త్రివిక్రమ్, అను ఇమాన్యుయేల్ కలిసి …
Read More »దా..వుడా! అది చేయకుండానే స్టార్‌లయ్యారా?
ప్రస్తుతం సినీ ఇండస్ర్టీలో హీరోయిన్‌గా నెగ్గుకు రావడం అంటే గగనమే అని చెప్పాలి. అందులోను స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు స్టోరీ డిమాండ్ చేయకపోయినా.. అందాల ఆరబోతుకు సైతం సై.. సై అనాల్సిందే. అలా అనకుంటే.. డైరెక్టర్ నుంచి నెక్స్ట్ అనే డైలాగ్ వినాల్సి వస్తుందేమోనన్న భయం హీరోయిన్లది. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపనతో స్పాట్‌తో తామేమి చేస్తున్నామన్నది కూడా మరిచిపోయి అందాలను ప్రదర్శిస్తుంటారు నటీమణులు. ఇటువంటి …
Read More »అప్పట్లో అందం అంటే ఆమెది … ఇప్పట్లో అందం అంటే ఈమెది
అప్పట్లో అందం అంటే ఆమెది అనే వారు ఏవరిదో తెలుసా…అలనాటి సావిత్రిది.. ఇప్పట్లో అందం అంటే ఈమెది అంటున్నారు. ఆమేనే కీర్తి సురేష్. అందుకేనంటా సావిత్రి పాత్రకు ఆమెను నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేసారు అలనాటి తార సావిత్రి జీవితకదా ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు . మంగళవారం కీర్తి పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు …
Read More »