ఫ్యాన్స్ గెట్‌రెడీ.. నాని ‘దసరా’ ధూమ్ ధామ్ దోస్తానా వచ్చేస్తోంది!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం దసరా. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు హీరో నాని. ఈ మూవీలో “ధూమ్ ధామ్ దోస్తాన్” అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను విజయదశమి రోజున రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాని తన సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు రాని మాస్ స్ట్రీట్ సాంగ్‌గా ఇది అలరిస్తుందని తెలిపారు నాని. ఈ ధూమ్ …
Read More »మహానటి.. ఈ డ్రస్‌లో మత్తెక్కిస్తోందిగా..!
‘మహానటి’లో జూనియర్ ఎన్టీఆర్‌ను అందుకే పెట్టలేదు: అశ్వనీదత్
అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొంది సూపర్ సక్సెస్ అయిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్ పోషించారు. ఈ మూవీలో పాతతరం నటుల పాత్రలో చాలా మంది నటించారు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్ పాత్రలతో కీర్తిసురేష్‌నటించే సీన్లు ఉన్నాయి. నాగేశ్వరరావు పాత్రకు ఆయన మనవడు నాగచైతన్యను తీసుకోగా.. సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ …
Read More »రంగస్థల మహానటిలకే వరించిన ఫిలింఫేర్..!
2018 సంవత్సరం రిలీజైన సినిమాలకు గాను 66వ ఫిలింఫేర్ ఉత్సవాలు చెన్నై వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ పురస్కారాల్ని సౌత్ కు సంబంధించిన నాలుగు భాషల చిత్రాల వారికి అందజేస్తారు. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కు సంబంధించి టాలీవుడ్ లో ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందనే విషయానికి వస్తే ఇందులో రెండే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి రంగస్థలం, మహానటి. ఇక అవార్డ్స్ లోకి వెళ్తే..! …
Read More »ప్రియాంక ఉదంతంపై కీర్తి సురేష్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!
డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నటి కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. డాక్టర్ …
Read More »ఏం చేస్తున్నావో నీకైనా అర్దమవుతుందా..దర్శకులు ఫైర్ !
కీర్తి సురేష్..తమిళ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్. తన నటనతో, మాటలతో ఎంతటివారైనా ఇట్టే కరిగిపోతారు. ఈ ముద్దుగుమ్మ రేమో, భైరవ, సర్కార్ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి చివరిగా టాలీవుడ్ లో సావిత్రి బయోపిక్ మహానటిలో చూడడం జరిగింది. ఈ సినిమాలో కీర్తి సావిత్రి పాత్రలో జీవించేసిందని చెప్పాలి. ఇందులో తన నటనకు గాను నేషనల్ అవార్డు …
Read More »కీర్తి సురేష్ చేసిన పనికి అప్సెట్ అయిన రానా..
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన హీరో దగ్గుబాటి రానా రానాతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల విదేశీ టూర్ కి వెళ్లి ఇండియాకి వచ్చిన రానా ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ ఒక కొరియన్ సినిమా రీమేక్ అట. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ ను …
Read More »మహానటి..అంతగా ఏముందని ఎగబడుతున్నారు..?
కీర్తి సురేష్.. ఈ తమిళ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ‘మహా’ నటి. ఈమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతో, మాటలతో కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకి అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. అనంతరం వచ్చిన అన్ని చిత్రాల్లో …
Read More »మహానటికి సీక్రెట్ చెప్పిన మెగాస్టార్..ఏమిటంటే..?
కీర్తి సురేష్..టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన మొదటి సినిమాతోనే ఈ అందాల భామ నటనతో, అందంతో మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం హీరో నాని, పవన్ కళ్యాణ్ సరసన నటించింది. అనంతరం ఒక్కసారిగా దిగ్గజ నటి ఐన సావిత్రిగారి పాత్రలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. మొదట ఈ సినిమా తానూ సరిపోనేమో అని భావించినా చివరకు అదే ఇప్పుడు తన …
Read More »