సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో కర్నూల్ జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …
Read More »పత్తికొండలో కలకలం…కత్తులతో పోడిచి..కాలువలోకి… కేఈ శ్యాంబాబు ఆసుపత్రి వద్దకు
కర్నూల్ జిల్లా పత్తికొండలో మరోసారి కలకలం రేగింది. హోసూరు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘటనతో అటు ప్రజలు, పోలీసులు ఉలిక్కి పడ్డారు. గ్రామానికి చెందిన నెట్టెప్ప అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. క్షతగాత్రున్ని బంధువులు హుటాహుటిన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాధితుడు చేప్పిన వివరాల ఇలా ఉన్నాయి. గ్రామంలోని వాగు సమీపంలో …
Read More »ప్రజలకు కనబడినా…..పోలీసులకు కనబడని కేఈ శ్యాంబాబు.. కాపు కాస్తోంది ఎవరు.?
మావోయిస్ట్ సమస్యను ఎలా ఎదుర్కోవాలో దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత తెలుగు నాలుగో సింహానిది. కానీ ఇప్పుడు నాలుగో సింహం వేటమానేసింది. టీడీపీ ప్రయోజనాలకు కాపాడేందుకు సింహాలు లోకల్‌లో పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు ఎంత పెద్ద నేరం చేసినా నో కేసు, నో అరెస్ట్. అదే ప్రతిపక్షానికి చెందిన నాయకులైతే సెక్షన్లతో కూడా పనిలేదు. నడిరోడ్డుపై ఈడ్చి కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు మరో నిదర్శనం…. …
Read More »