ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సునామీకి తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆ పార్టీలో హేమాహేమీల్లాంటి నాయకుల వారసులు జగన్ హవాతో కొట్టుకుపోయారు. కర్నూలు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్న కేఈ కుటుంబానికి సైతం ఈ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు మొదటి ఎన్నకలోనే పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై వైసీపీ మొట్ట …
Read More »జగన్ దెబ్బకు టీడీపీ విలవిల…తండ్రి రాజకీయాలకు గుడ్ బై..కొడుకు హత్య కేసులో అరెస్ట్
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రత్యర్థులు పక్కా ప్లాన్‌తోనే హత్య చేసిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్ తో.. నారాయణరెడ్డిని మట్టుబెట్టడానికి దుండగులు రంగంలోకి దిగి ఎక్కడా తప్పించుకునే వీలు లేకుండా అంతా ఒక పథకం ప్రకారం హత్యకు స్కెచ్ గీసీ.. కాపు కాసి, తొలుత ఆయన కారును ట్రాక్టరుతో ఢీకొట్టించి, అనంతరం బాంబులు, వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. ఎదురుగా …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ ఇదే..భారీ మెజార్టీతో వైసీపీ విజయం..!?
వైఎస్ జగన్ వర్గం బలంగా ఉన్న జిల్లా, గత ఎన్నికల్లో టీడీపీని ఆదరించని జిల్లాల్లో ఒకటైన జిల్లా, ఒకరకంగా చెప్పాలి అంటే వైఎస్ జగన్ కి కంచుకోటల్లో ఒకటైన జిల్లా…అదే కర్నూల్ జిల్లా. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎత్తులు, పైఎత్తుల్లో బిజీగా ఉంటున్నాయి. ఏఏ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటి.. నేతల స్టామినా ఏంటి లాంటి లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. ఎక్కడ ఎవర్ని నిలబెడితే గెలుపు ఖాయమో సర్వేలు …
Read More »