తెలుగుదేశం అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో తెలుగు తమ్ముడు షాక్ ఇవ్వనున్నారా…?. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు పలువురు టీడీపీని వదిలి వైసీపీలో చేరుతున్నారు. వీరి బాటలో నడవడానికే కర్నూలు జిల్లా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలోచనలు చేస్తున్నారా..?. అంటే అవుననే అన్పిస్తుంది ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన జిల్లాలో తన వర్గానికి చెందిన …
Read More »ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చరిక
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలి మండలంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజి మీద వచ్చారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న …
Read More »కేఈ ప్రభాకర్ ఆస్తులు 15.కోట్లు…
ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »నేను గెలిచి విసిరేసిన పదవిని పోటీపడి ఏరుకుంటున్నారు: శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్.. గతంలో అవకాశం దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, …
Read More »కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక-వైసీపీ నేత సంచలన నిర్ణయం..
ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …
Read More »