కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యెటట్లు ఉంది. భారీగా వైసీపీ లోకి వలసలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఒకపక్క తన సొంత తమ్ముడే టీడీపీని వీడిన నేపద్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి …
Read More »సీఎం జగన్ కు జైకొట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెసిన ప్రకటన టీడీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్వాగతించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నానని ,ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటినుంచి కోరుతున్నానన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న వ్యాఖ్యానించారు. కాగా మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ వ్యతిరేకిస్తున్న క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి జగన్ కు మద్దతివ్వడం చర్చనీయాంధంగా మారింది. ఇప్పటికే …
Read More »కర్నూల్ జిల్లాలో ముగిసిన కేఈ, కోట్ల రాజకీయ జీవితం
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ …
Read More »కేఈ కృష్ణమూర్తి సంచలన వాఖ్యలు..ఎందుకు ఘోరంగా ఓడిపోయామంటే
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు,కేఈ కృష్ణమూర్తి , పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. మండల పరిధిలోని కంబాలపాడు గ్రామంలో బుధవారం మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు …
Read More »టీడీపీకి షాక్ న్యూస్…కేయి కృష్ణమూర్తి రాజకీయలకు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సృష్టించిన సునామీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్ స్పీడ్‌కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యారు. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 14స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైసీపీ పట్టు నిలుపుకుంది. దీంతో కర్నూల్ జిల్లాలో పేరుపొందిన …
Read More »కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు జగన్ దెబ్బకు ఓటమి..!
కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. టీడీపీ పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. …
Read More »