తెలంగాణ రాష్ట్రం పై ఉత్తరాఖండ్ సహకారశాఖ మంత్రి డాక్టర్ ధన్‌సింగ్ రావత్ ప్రశంసల వర్షం కురిపించారు.రాష్ట్రంలో స్వచ్ఛత ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని సహకార వ్యవస్థను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా కంప్యూటరీకరించిన విధానాన్ని పరిశీలించేందుకు బుధవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మానకొండూర్ మండలం గటుదుద్దెనపల్లి సహకార సంఘాన్ని సందర్శించారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం ద్వారా సభ్యులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతరం …
Read More »