తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు .. ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు నేను ఒక్క ఎకరం భూమిని కబ్జా చేసినట్టుగా నిరూపించినట్లయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి …
Read More »తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు అన్నారు. నేడు మహశివరాత్రి సందర్భంగా మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శశoగా నిలుస్తున్నదని వెల్లడించారు. …
Read More »TALASANI: ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోంది: తలసాని
TALASANI: హైదరాబాద్ లోని యూసఫ్‌గూడలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను తలసాని విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ తేదీ ఖరారు
తెలంగాణలో టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …
Read More »Politics : మీలాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరం లవ్ యు కెసిఆర్.. బండ్ల గణేశ్ వైరల్ ట్వీట్..
Politics నిర్మాత నటుడు బండ్ల గణేష్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో చెప్పారు కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రి సేవలు దేశానికి ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు.. బండ్ల గణేష్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నో పొగడ్తలతో ముంచెత్తారు యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆలయం చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతిపథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యం కేసీఆర్‌కు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను.. …
Read More »Politics : కాళ్లు రెక్కలు విరిచి మూలన పడేస్తాం.. కేసిఆర్..
Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వీటిని కూలగొడుతూ ఉంటే మేమంతా చూస్తూ ఊరుకుంటామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అన్ని విషయాలు చూస్తూనే వస్తున్నారని తమ హయాంలో రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న కొత్త సచివాలయం, ప్రగతి భవన్ …
Read More »Politics : పార్టీలు మారే కల్చర్ నాకు లేదు ఈటల రాజేందర్..
Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావుకు చెప్పటం చర్చనీయంగా మారింది. అయితే ఈ విషయంపై స్పందించారు రాజేందర్.. కెసిఆర్ తన పేరును అసెంబ్లీలో పదే పదే ప్రస్తావించటం తనను డామేజ్ చేసే వ్యూహమే అంటూ చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. నేను కేసీఆర్ మాటలకు పడిపోయే …
Read More »Politics : రాష్ట్రవ్యాప్తంగా నూతన మార్కెట్లకు శ్రీకారం చుట్టబోతున్న కెసిఆర్..
Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హైదరాబాద్ మార్కెట్లపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ఈ లోటును త్వరలోనే పూరిస్తామని అన్నారు.. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ను తీసుకువస్తామని ఎలాంటి కల్తీ లేకుండా మార్కెట్లో నిర్వహణ జరిగేటట్టు చూస్తామని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా సరిపోయేటట్టు మార్కెట్లో లేవని చెప్పుకొచ్చారు. అలాగే …
Read More »తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్…
వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్ …
Read More »