KOPPULA: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెగడపల్లి నుంచి మల్యాల వరకు 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులు, నరసింహునిపేటలో 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజకీయ నేతలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో గ్లోబల్ బ్యూటీ ట్రెసర్
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన గ్లోబల్ బ్యూటీ ట్రెసర్ 2023 విన్నర్స్ మరియు రన్నర్స్ డైరెక్టర్ సుహాసిని పాడ్యం, రుషీనా 2nd విన్నర్ మిస్టర్స్ ఇండియా, దేవి దేవికల మిస్ ఇండియా విన్నర్, ఆకాంక్ష బేల్వాన్షి mrs ఇండియా విన్నర్, mrs బిందు భరత్ అవార్డు గ్రహిత. …
Read More »సీనియర్ సిటీజన్లు,పెన్షనర్లకు తెలంగాణ సర్కారు భరోసా.
సీనియర్ సిటీజన్స్ కు,పెన్షనర్స్ కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్,తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ల జిల్లా ప్రతినిధులు ఆ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను కలిసి అసోసియేషన్స్ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం,నిధులు మంజూరు చేయాలని కోరారు. వయో వృద్ధుల సంరక్షణ …
Read More »ఏపీ బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కే ఉన్నదని అన్నారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితోపాటు పలువురు మైనారిటీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి తోట …
Read More »దేశంలో చైతన్యం కోసం BRS
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక కేసిఆర్ ఆనాడు ఉద్యమం చేసి ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడిండు. ఇప్పుడు దేశంలో అంధకారాన్ని తొలగించడానికి టీఆరెఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చిండు. రాజ్యంలో అంధకారం అలుముకున్నప్పుడు చైతన్యపు వెలుగులను తీసుకురావడానికి ఒక గొప్ప వ్యక్తి బాటలో నడవాల్సిన అవసరం ఉంటుంది. కేసిఆర్ భావాలను అర్దం చేసుకుంటే అతని ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ డయాస్ లో వ్యాప్తి …
Read More »సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తా
తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి తో కలిసి గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు గారు, 17వ డివిజన్ పరిధిలో కౌసల్య కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ గారితో కలిసి SNDP నాలా నిర్మాణ పనులను, లైబ్రెరీ మరియు డ్వాక్రా భవన …
Read More »శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ స్ప్రింగ్ విల్లా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో నెలకొన్న దోమల బెడద, డ్రైనేజీ, …
Read More »ఏప్రిల్ 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.. మార్చి 28, 29 తేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6న పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. ఏప్రిల్ 30న ఎన్నికలు …
Read More »భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్సైన యోధుడు ఛత్రపతి శివాజీ
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో ఈరోజు శుక్రవారం నాడు విస్తృతంగా పర్యటించారు. ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోన్కల్ గ్రామ x రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన …
Read More »మోదీ సర్కారుపై మంత్రి జగదీష్ ఫైర్
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను తమ తాబేదారులకు కట్టబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందుకు అనుగుణంగా తక్కువ ధరలకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేట కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బి ఆర్ యస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోదీ పాలనలో వారి వారి …
Read More »