Home / Tag Archives: kcr (page 69)

Tag Archives: kcr

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘కు అపూర్వ ఆదరణ…

‘ప్రగతి యాత్ర‘ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు 50వ రోజు పర్యటించారు. అలుపెరగకుండా పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. గడిచిన ఏళ్లలో కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యే గారు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ‘ప్రగతి యాత్ర‘కు ప్రజల నుండి రోజు రోజుకు …

Read More »

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ గార్డెన్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ విందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ …

Read More »

టీకాంగ్రెస్ లో వర్గపోరు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దెబ్బతో రేవంత్‌రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అసలు కాంగ్రెస్‌ వర్సెస్‌ వలస కాంగ్రెస్‌ పోరులో అసలు కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది.ఉత్తమ్‌, రేవంత్‌ మధ్య నిరుద్యోగ నిరసన దీక్ష అగ్గి రాజేసింది. ఈ నెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో …

Read More »

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉదృతమౌతున్నది.నిన్న బుధవారం నాడు బీఆర్ఎస్ అధినేత .. సీఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి ప్రముఖ కీలక నేతలు పలువురు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారిలో ఎన్ సి పి పార్టీ నుండి..ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబాద్ ఎన్ సి పి పార్టీ …

Read More »

ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఎమ్మెల్యే Kp సమీక్ష…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.84 కోట్లతో.. జిహెచ్ఎంసి పరిధిలో రూ.95 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీ, కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే ప్రాంతాల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎమ్మెల్యే గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి

తెలంగాణలో సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు.నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో వారు పలు రకాలు అనారోగ్యానికి గురై కార్పొరేట్ హాస్పిటల్ లలో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యగారి కృషితో నియోజకవర్గ వ్యాప్తంగా 3813 మంది లబ్ధిదారులకు రు 21 కోట్ల 81 లక్ష …

Read More »

పేదింటి ఆడబిడ్డల పెండ్లికి భరోసా కళ్యాణ లక్ష్మీ

 తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో 40 లక్షలకు పైగా విలువ జేసే 20 షాది ముబారక్, 9 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కిందని డిప్యూటీ …

Read More »

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో హైదరాబాద్ చెందిన పాకో మార్షల్ ఆర్ట్స్ టీం కి చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం …

Read More »

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 10 నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని కంపెనీ వద్ద 51వ రోజు చేపడుతున్న రిలే నిరాహారదీక్షకు ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు …

Read More »

ఫోటో గ్రాఫర్లకు భీమా

ఫోటో గ్రాఫర్లకు భీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని హైటేక్స్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన తెలంగాణా ఫోటో&వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్లినరీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat