తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన ప్రజారంజకపాలనను సామాన్యులు బతుకమ్మ పాటలుగా మలుచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం బతుకమ్మ సంబురాల్లో భాగంగా తడకమడ్ల రూప అనే మహిళ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై పాడిన పాట అందరినీ ఆకట్టుకున్నది. ఆమె పాటకు మహిళలంతా కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కేసీఆర్ పోరాటపటిమ, సర్కారు సంక్షేమపాలనపై కుమార్తెలు తడకమడ్ల ఉమ, తడకమడ్ల విజయ రాసిన ఉయ్యాల …
Read More »వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ రాష్టంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …
Read More »సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …
Read More »పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం ..!
ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు . స్థాపించడమే కాదు ప్రస్తుతం …
Read More »ప్రతి ఆడబిడ్డ పండగక్కి కొత్త బట్టలతో బతుకమ్మ ఆడాలనే సీఎం ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉన్న ఎవరు కూడా తీసుకోలేని ..ఇప్పటివరకు ప్రకటించలేని నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి విదితమే .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగను అని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే .ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హమీను నెరవేర్చే దిశగా సంబంధిత అధికారులు పగలు అనక …
Read More »మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నేతలు …
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఇల్లెందు పట్టణంలో పర్యటించారు .ఈ సందర్భంగా త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోన్న సంఘాలను గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు . తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు . కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారుఐదోవ తేదీన జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు …
Read More »