ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత …
Read More »ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …
Read More »వీరే టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు
శాసనసభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. నేటి నుంచి గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారపర్వం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు తోడుగా ప్రచారంచేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌ఎస్ ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు సమర్పించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, పార్టీ ప్రధానకార్యదర్శి కే …
Read More »సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!
తెలగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నెల ఏడో తారిఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారిఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరించనున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన నూట ఏడు మంది అభ్యర్థులకు రేపు ఆదివారం సాయంత్రం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా …
Read More »ఇండియా టుడే సర్వే.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం..!
తెలంగాణలో టీఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది. తెలంగాణలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్.ఏముంది అందులో..!
సహాయం అవసరం ఉంటే…ప్రాంతం ఏదైనా…అవసరం ఎలాంటి దైనా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా… టక్కున గుర్తుకువచ్చేది ఎవరంటే..టీఆర్ఎస్ పార్టీ యువనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ అనేది నెటిజన్లు, రాజకీయవర్గాలు, సామాన్యుల్లో ఉన్న సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడం…ఎదురుచూడటం వంటి సాగదీత ప్రక్రియలు లేకుండా..సింపుల్‌గా ఒక ట్విస్ట్‌లో విషయం చెప్తే చాలు…కేటీఆర్ స్పందిస్తారు. సహాయం చేస్తారు. అలా ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా స్పందించిన చేసిన సహాయాల సంఖ్య వేలల్లో ఉంటుంది. అయితే, …
Read More »టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి
రాజకీయ అజ్ఞాతవాసానికి తెరపడనుంది. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు.హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్ వ్యవహార …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ దివంగత సీఎం జలగం వెంగళరావు తనయుడు,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి …
Read More »యాదవుల మద్దతుతో టీఆర్‌ఎస్‌కు భారీ విజయం ఖాయం
మహాభారత యుద్ధంలో న్యాయం పాండవుల వైపు ఉన్నందున, శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. దీంతో కౌరవులు ఓడిపోయారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం సీఎం కేసీఆర్ వైపు ఉన్నది. యాదవులు మద్దతు ఇస్తున్నందున ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది అని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ధర్మం ఎక్కడ ఉంటే యాదవులు అటువైపే ఉంటారని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గకేంద్రంలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి …
Read More »తెలంగాణ రాష్ట్రంతో యూరోపియన్ దేశం ఒప్పందం..
తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్ పాయల్ రాజ్‌పాల్, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల …
Read More »