తెలంగాణా ఎన్నికల్లో అధికారపార్టీ టీఆర్ఎస్‌దే విజయం అని మరో సారి తేలిపోయింది. స్వస్టమైన మెజారిటీతో మరో సారి సీఎం పీఠాన్ని కేసీఆర్ అధిరోహించనున్నారు.చూస్తుండగానే ఎన్నికలు నాలుగు రోజులలోకి వచ్చాయి. గత మూడు మాసాలుగా తెలంగాణాలో ఎన్నికలు, పార్టీల విజయావకాశాల మీద కొంచెం కసరత్తు చెయ్యడం జరిగింది. అనేకమంది వివిధ వర్గాల ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయసేకరణ చెయ్యడం జరిగింది.అయితే నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సీపీఎస్ (సెంటర్ …
Read More »బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్‌కు సీమలోని కీలక సంఘం మద్దతు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో నివసిస్తున్న వివిధ సంఘాల నేతలు మద్దతుతెలుపుతున్న పరంపరలో మరో కీలక పరిణామం జరిగింది. గులాబీ అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీకి గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జీఆర్‌టీఏ) మద్దతు ప్రకటించింది. సుస్థిర పాలన అందించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని జీఆర్‌టీఏ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ హన్మంతరెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత రాయలసీమకు అన్యాయం చేస్తున్న …
Read More »ఏ లెక్కన వేసుకున్నా గులాబీ పార్టీకి 80శాతం ఓట్లు రానున్నాయి.. అదీ కేసీఆర్ లెక్క
మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమకు వంద సీట్లు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటుగా ఆపార్టీ నేతలు పదే నమ్మకంగా చెబుతున్నారు. ఎంతో ధీమాగా ఉన్నారు. వంద కాకపోయినా కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీతో పాటు మరో 15సీట్లు అదనంగా వచ్చే అవకాశాలకు ఏమాత్రం కొదువ లేదని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. అసలు టీఆర్ఎస్ గెలుపు విషయంలో ఇంత ధీమాగా ఉండటానికి …
Read More »ఔర్ ఏక్ బార్ కేసీఆర్ పక్కా!..ఇదే లెక్కా
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ మాట చెప్తోంది ఎవరంటే కాంగ్రెస్ నేతల తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు. దీనికి తార్కాణం. పార్టీ సీనియర్లతో ప్రచారం ప్రకారం గెలుపు ఖాయమంటున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మేనిఫెస్టో విడుదల కోసం కూడా ఆందోల్ వదలలేక పోయాడు. నకిరేకల్ ప్రచారానికి రమ్మంటే సమయం లేదు తనను డిస్టర్బ్ చేయొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేడుకున్నారట. పార్టీ సీనియర్లైన జీవన్ …
Read More »ఈసీకి దొరికిపోయిన రేవంత్..ఇక ఎమ్మెల్యే అయ్యే చాన్స్ లేదట
వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరయిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నోటి దురుసు కారణంగా అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఎమ్మెల్యే అవుతారో కాదో అనే సందిగ్ద స్థితికి ఆయన చేరుకున్నారు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఇటీవల పోలీసు అధికారులు అన్ని పార్టీలకు చెందిన నాయకులకు సంబంధించిన నేతల నివాసాలపై సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ రచ్చ చేశారు. కేసీఆర్ పర్యటనలో నిరసనలు తెలిపి, మా …
Read More »రేపే గ్రేటర్‌లో గులాబీ పండుగ
హైదరాబాద్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ మరోమారు తన ప్రత్యేకతను చాటుకోనుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధాని వేదికగా భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సభకు భారీగా జన …
Read More »కేసీఆర్ మీటంగ్స్ తో టీఆర్ఎస్ ఫుల్ జోష్..!
ఒంటి చేత్తో తెలంగాణ సాధించిన సాహసికుడిగా, ఎన్నికల వ్యూహాలు రచించడంలో అభినవ చాణక్యుడిగా, రాజకీయ శత్రువుల పట్ల చండశాసనుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గులాబీ శ్రేణులు అభివర్ణిస్తుంటారు. టీఆర్ఎస్ కార్యకర్తల అంచనాలకు ధీటుగా కేసీఆర్ రాజకీయ చతురత కూడా ఉంటుంది. ప్రతిపక్షాలను కడిగేయాలన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని దూషించాలన్నా., ప్రజల నాడి పట్టుకోవాలన్నా కేసీఆర్ తరవాతే ఎవరైన .ఇంత పకడ్బందీగా రాజకీయం చేసే కేసీఆర్ గెలుపు తెలంగాణలో అత్యంత సులువుగా …
Read More »వర్ధన్నపేటలో లక్ష మెజారీటి ఖాయం..!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరుగుతూ భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ అబివృధ్ధి చెయ్యని సంక్షేమ పథకాలు తెలంగాణలో వచ్చాయి. అంతేకాదు అంతర్జాతీయ గుర్తింపు కూడ వచ్చింది. 60 ఏండ్లలో గత పాలకులు చెయ్యాని పనులు కేసీఆర్ కేవలం 4 ఏండ్లలో ఏంతో చేశాడో అని ప్రజలు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇంకొక కేసీఆర్ కు అవకాశం ఇస్తే మరింత సంక్షేమ పథకాలను …
Read More »తొమ్మిదేళ్ల కిందట కేసీఆర్ సృష్టించిన చరిత్ర ఇది
నవంబరు 29, 2009..! ప్రపంచ చరిత్రలో సమున్నతంగా నిలిచిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్రాత్మక రోజు..! ఆత్మగౌరవ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘట్టం..! స్వరాష్ట్ర ఉద్యమానికి కొండ గుర్తు..! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. సమైక్య పాలకుల దాష్టీకానికి ఉద్యమ సారథి గీసిన లక్ష్మణ రేఖ..! ఆరు దశాబ్దాల తెలంగాణ అరిగోసకు చరమగీతం పాడిన అకుంఠిత దీక్ష…! నాలుగు కోట్ల ప్రజల కోసం గులాబీ దళపతి ప్రాణాలు పణంగా పెట్టిన రోజు..! …
Read More »టీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ..వాటికే పెద్దపీట
సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందుతోంది. తెరాస ఎన్నికల మేనిఫెస్టో తుది ముసాయిదాను ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన కమిటీ పలు ప్రతిపాదనలతో 400 పేజీల నివేదిక రూపొందించి సీఎంకు సమర్పించింది. మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు, సలహాలను ఒక భాగంలో, ఎస్సీ, ఎస్టీ …
Read More »