Home / Tag Archives: kcr (page 513)

Tag Archives: kcr

తెలంగాణ బాటలోనే పయనిస్తున్న రాష్ట్రాలు ఇవే..

రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన రైతుబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారింది. వాస్తవానికి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. తొలుత ఎకరానికి ఎనిమిదివేలు చొప్పున రెండు విడుతలుగా రాష్ట్రంలోని దాదాపు 53లక్షల మంది రైతులకు పంట సాయం అందించారు. ఈ సాయాన్ని మరో రెండు వేలు పెంచి.. ఏటా పదివేల రూపాయలను పంటసాయంగా అందిస్తామని ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ హామీ …

Read More »

కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు

శ‌వ రాజ‌కీయాల‌కు మారుపేరు చంద్ర‌బాబని వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు వంటి దుర్మార్గమైన, అవకాశవాద నాయకుడు లేరని ఈమాట ప‌క్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేరని తెలిపారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవి బానిస రాజకీయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, …

Read More »

నీటి పారుదలతో పాటు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత…కేసీఆర్

నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, అలాంటి సందర్భంలో …

Read More »

ముగిసిన ఢిల్లీ టూర్ ..హైద‌రాబాద్‌కు చేరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. 25వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ 28న పర్యటన ముగించారు. అంతకు ముందు డిసెంబర్ 23వ తేదీన ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబం 23న వైజాగ్ వెళ్లింది. అక్కడ శారదాపీఠంలో స్వామి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల …

Read More »

సీఎం కేసీఆర్ మ‌రో యాగం..కార‌ణం ఇదే

ఇటీవ‌ల రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకంటే ముందుగా ఆయన ‘రాజశ్యామల యాగం’ చేసి ఎన్నికల ప్రచారంలోకి దూకిన గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమ‌వుతున్నార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మ్రోగించి రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంత‌రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజశ్యామల యాగం జరిపించిన  విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ …

Read More »

మీ ‘బతుకులు చెడ’ అని సీఎం కేసీఆర్‌ ఊరికే అనలా !

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గత నెలలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కూటమిని ఉద్దేశించి ‘తూ మీ బతుకులు చెడ’ అని చేసిన వాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఇదే వాఖ్యలుపై ఒక వార్త మరో సంచలనంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని ట్విటర్‌లో …

Read More »

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం…కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నం

సంక్షేమం అభివృద్ధి అజెండాతో తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించి భార‌త‌దేశాన్ని అదే రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు గుణాత్మ‌క రాజ‌కీయాల‌కు శ్రీ‌కారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మై ఢిల్లీ రాజ‌కీయాల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని …

Read More »

జనవరి 1 నుంచి వేర్వేరుగా కోర్టులు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం …

Read More »

మోడీతో కేసీఆర్ భేటీ వెనుక అస‌లు నిజం చెప్పిన ఎంపీ వినోద్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మావేశం అవ‌డంపై వివిధ పార్టీల నేతులు వివిధ‌ర కాల వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవ‌గాహ‌న లేకుండా కొందరు…ఉద్దేశ‌పూర్వ విమ‌ర్శ‌ల‌తో మ‌రికొంద‌రు విమ‌ర్వ‌లు చేస్తున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధానిని కలవడం ఆనవాయితీ అని వినోద్ వివరించారు. ప్రధాని నరేంద్రమోదీతో ఇవాళ సాయంత్రం …

Read More »

గుడ్ న్యూస్..ఏప్రిల్ నుంచే కొత్త పెన్ష‌న్లు

తెలంగాణ ప్ర‌భుత్వం తీపిక‌బురు ఇచ్చింది. ఏప్రిల్ నుంచి పెంచిన ఆసరా పెన్షన్లను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త వారికి, పెంచే ఆసరా పింఛన్లను 2019, ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat