Home / Tag Archives: kcr (page 508)

Tag Archives: kcr

ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ హావా..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమరం హడావుడి ఉన్న సంగతి విధితమే. అందులో భాగంగా ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు పోటిపడి మరి తొలివిడత ఎన్నికలకు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే, తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2116ఎంపీటీసీలలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఈ నెల ఆరో తారీఖున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మొత్తం అరవై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో …

Read More »

తెలంగాణ రైతాంగానికి”శుభవార్త”!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు టీ సర్కారు శుభవార్తను వినిపించనుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైతులకు ఈ విడుతలో పాతవి కూడా కలిపి ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు షురూ చేశారు. ఈ …

Read More »

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఈ వేసవిలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం …

Read More »

కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం సంతోషకరం…హరీశ్‌రావు

పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట నివాసంలో జరిగిన టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో ఎందరో కార్యకర్తల కష్టం, శ్రమ ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పార్టీ కృషిచేస్తదన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని …

Read More »

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సంబంధిత మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిలైన విద్యార్థుల నుండి రీవెరుఫికేషన్,రీకౌంటింగ్ లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని సూచించారు. అంతే కాకుండా పాసైన విద్యార్థుల నుండి మాత్రం గతంలో …

Read More »

ఇంటర్ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం….

తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి …

Read More »

తెలంగాణ”ఫీజు రీయింబర్స్ మెంట్” దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ దగ్గర అమలుచేస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు కూడా వేస్తోన్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్త …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇప్పటికే పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి అని బాధపడుతున్నవారికి ఊరట ఇది. వీరందరికీ శుభవార్తను అందిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు మరో రెండు రోజులు గడవు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది.అంతే కాకుండా సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా రెండ్రోజుల పాటు గడవును పెంచింది. దీంతో ఈ నెల 27వరకూ రీవెరిఫికేషన్ /రీకౌంటింగ్ లతో పాటు సప్లిమెంటరీ ఫీజులను చెల్లించుకోవచ్చు.

Read More »

తెలంగాణ ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు..!

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్,ఇరవై మూడు మంది ఐపీఎస్ లకు పదోన్నతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఎన్నికల కమీషన్ అనుమతితో జీవో నెంబర్ 15 తో ముగ్గురు ఐఏఎస్ లతో పాటు కేంద్ర సర్వీసుల్ల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ఇంకో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat