Home / Tag Archives: kcr (page 488)

Tag Archives: kcr

జయశంకర్ సార్ జయంతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

Read More »

సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయం

తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామ వికాసంలో పంచాయతీ …

Read More »

డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు… తల్లిపాల వారోత్సవాలలో…మంత్రి మల్లారెడ్డి…!

తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు 2 వ తేది నుండి తల్లి పాల వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8:00 గంటలకు నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా వద్ద ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో వాక్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …

Read More »

‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ను ఎంపీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్‌ను ఎంపీ సంతోష్‌ అభినందించారు. పెయింటింగ్స్‌ …

Read More »

వరిపోలంలో ఎమ్మెల్యే రేఖానాయక్

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో సాగు జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ముసురును సైతం లెక్కచేయకుండా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు.

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ …

Read More »

మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా

తెలంగాణా రాష్ట్రంలో సికింద్రాబాద నియోజగవర్గంలో చిలకలగూడ ఈద్గాను మోడల్ ఈద్గాగా తీర్చిదిద్దామని, ఆ తరహాలోనే శేశాపహాడ్ ఈద్గా ను అభివృధి చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి పద్మారావు గౌడ్ శుక్రవారం శేశాపహాడ్ ఈద్గా ను సందర్శించారు.   ఈద్గా ప్రహరి గోడ పాక్షికంగా కూలిపోవడంతో అపయకరంగా మారిన అంశాన్ని గుర్తించి వెంటనే పునర్నిర్మాణం, మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను పద్మారావు గౌడ్ …

Read More »

మంత్రి నిరంజన్‌రెడ్డి తల్లి తారకమ్మకు సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి చేరుకున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తల్లి తారకమ్మ జులై 22వ తేదీన స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఈ రోజు తారకమ్మ దశదినకర్మ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తారకమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ నాయకులు, జిల్లాకు చెందిన అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ…!

ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్‌ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా మెలుగుతూ, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలో …

Read More »

కొత్త అసెంబ్లీ కడితే తప్పేంటీ…పిటీషనర్లకు హైకోర్ట్ చివాట్లు…!

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తుండడంతో పురాతనమైన ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌‌ను ప్రభుత్వం కూల్చివేస్తుందంటూ ప్రతిపక్షాలు రాగాలు మొదలుపెట్టాయి. చారిత్రక భవనాలను కూల్చి వేతపై కొందరు హైకోర్ట్‌కు వెళ్లగా ఈ రోజు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటీషనర్లకు న్యాయమూర్తుల బెంచ్ కొత్త అసెంబ్లీని ఎందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat