రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ …
Read More »రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …
Read More »గులాబీని గెలిపించండి
2014 తరువాత తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన మార్పును చూసి ఈ ఉపఎన్నికలలో టి ఆర్ యస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మట్టపల్లి ఎన్ సి ఎల్ న్యూ కాలనీ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళాసాధికారత సాధించిన …
Read More »సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది . ఈ పర్యటనలో భాగంగా హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడటంతో పాటు, మార్గ మధ్యలో …
Read More »ఫలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది.. వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు. …
Read More »రోడ్డెక్కిన 62% ఆర్టీసీ బస్సులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …
Read More »టీఆర్ఎస్ విజయం ఖాయం
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 35,34 బూత్ రామపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన మహిళలు,మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ..గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వారు అభ్యర్దించారు.. -గడప గడపన వారికి ఘన స్వాగతం లబించింది..టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని,టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు …
Read More »అద్భుతంగా కోమటి చెరువు
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …
Read More »హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే వివధ మార్గాల్లో 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డును లిఖించుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా నమోదు అయింది. తాజా ఈ రికార్డుతో ఆ …
Read More »సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్ పూర్తి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మించిన టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ( పార్టి జిల్లా కార్యాలయ )ను సందర్శించిన మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్థాయి లో పరిశీలించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన కార్యాలయాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పార్టీ …
Read More »